బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్ మృతి…

విజయభారతి : హనుమకొండ న్యూస్ జూలై 8

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…

హనుమకొండ జిల్లా: అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతున్న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని బాలుడు నిరంజన్ మృతి చెందాడు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నిరంజన్ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో బుధవారం తెల్లవారుజామున కన్నుమూశాడు.
నిరంజన్ అనారోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల అతని ఇంటికి వెళ్లి బాలుడిని పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. పవన్ కళ్యాణ్‌ను ప్రత్యక్షంగా కలిసిన ఆనందం నిరంజన్ కుటుంబానికి ఎంతో భావోద్వేగంగా నిలిచింది.
బాలుడు నిరంజన్ మృతి వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే అరుదైన వ్యాధితో పోరాడిన నిరంజన్ మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.
ఫోటో క్యాప్షన్: ఇటీవల హనుమకొండలో అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతున్న బాలుడు నిరంజన్‌ను పరామర్శిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.