బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

తెలంగాణలో మహిళా సంఘాల ద్వారా రైతులకు ఎరువుల పంపిణీ…

విజయభారతి : హైదరాబాద్ న్యూస్ జూలై 8

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…

మహిళా సంఘాల ద్వారా ఎరువుల పంపిణీ!Jul 08, 2026, మహిళా సంఘాల ద్వారా ఎరువుల పంపిణీ!తెలంగాణ : రాష్ట్రంలో ఎరువుల పంపిణీ బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎరువుల పంపిణీ సులభతరం చేయాలనే ఉద్దేశంతో గ్రామాల్లో ఎంపిక చేసిన సంఘాలకు ఈ బాధ్యతలు అప్పగించాలని యోచిస్తోంది. మహిళా సంఘాల సొంత భవనాల్లో ఎరువులను నిల్వ చేసుకునే వీలుపై మంత్రి తుమ్మల ఆధికారులతో ఆలోచన చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా కొన్ని సంఘాలను ఎంపిక చేసి, వాటికి లైసెన్స్‌లు జారీ చేయడంతోపాటు యూరియా యాప్ వినియోగం, ఎరువుల క్రయవిక్రయాలు వంటి వాటిపై శిక్షణ ఇచ్చి ప్రారంభించనున్నారు.