బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

తీవ్ర గాయాల పాలైన కార్మికుడు…

గాగిలాపూర్‌లో షెడ్డుపై నుండి పడి కార్మికుడికి తీవ్ర గాయాలు

విజయభారతి/కుత్బుల్లాపూర్ :

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…

నూతనంగా నిర్మిస్తున్న కమర్షియల్ షెడ్డుపై ఫాబ్రికేషన్ పనులు చేస్తూ కింద పడి ఓ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన లంకా భాస్కర్ రావు (43) సూరారంలో నివసిస్తూ కూలి పనులు చేసుకుంటున్నాడు. గురువారం గాగిలాపూర్ చర్చి సమీపంలో షెడ్డుపై పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడటంతో తలకు బలమైన గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ప్రస్తుతం బాధితుడు చింతల్‌లోని ప్రాణధార ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. బాధితుడి భార్య ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు దుండిగల్ సిఐ పి.సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.