బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

బండి సంజయ్ జన్మదినం సందర్భంగా పేదలకు ఉచిత వైద్యం…. డాక్టర్ విజయ్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు, మందుల పంపిణీ….

విజయభారతి :నందిపేట్: న్యూస్ జూలై 11

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని నందిపేట్ మండలంలోని వన్నెల్(కె) గ్రామంలో డాక్టర్ విజయ్ తన సొంత క్లినిక్‌లో పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి జ్వరం, మోకాళ్ల నొప్పులు, షుగర్, బీపీ తదితర ఆరోగ్య సమస్యలకు చికిత్స అందించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.బండి సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా గ్రామీణ ప్రాంతంలోని పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ్‌తో పాటు క్లినిక్ సిబ్బంది పాల్గొన్నారు.