బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

ఓటు లేదని పాస్ పోర్ట్ కు నో..!

విజయభారతి : హైదరాబాద్ న్యూస్ జూలై 18

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…

తెలంగాణలో ఎస్ ఐ ఆర్ ప్రక్రియను ను అంత తక్కువ అంచనా వేయకండి..
ఓటు లేకపోతే రేషన్ కార్డు సంక్షేమ పథకాలు ప్రభుత్వ పెన్షన్ తీసేస్తామని ఇదివరకే ఎస్ ఐ ఆర్ పూర్తయిన రాష్ట్రాలలో ప్రకటించారు ఇప్పుడు ఎస్ ఐ ఆర్ మన రాష్ట్రంలో జరుగుతుంది ఎస్ ఐ ఆర్ కు ముందే పథకాలు తొలగిస్తామని రేషన్ కార్డు తొలగిస్తామని సంక్షేమ పథకాలు ఇవ్వమని ఓటు ఉన్న వాళ్లకే ఇస్తామని ప్రకటిస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందని ఎస్ఐఆర్ పూర్తయిన తర్వాత ఓటు హక్కు ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాలు రేషన్ కార్డు పాస్పోర్టు పెన్షన్ వర్తిస్తాయని ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎస్ ఐ ఆర్ ను నిర్లక్ష్యం చేయొద్దు