బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల రెండో జాబితా ఎప్పుడు..?

విజయభారతి : హైదరాబాద్ న్యూస్ Jul 18, 2026,

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…

ఇందిరమ్మ ఇళ్ల రెండో జాబితా ఎప్పుడు?
తెలంగాణ : ఇందిరమ్మ ఇళ్ల మొదటి జాబితా విడుదలై ఎనిమిది నెలలు గడిచినా, రెండో జాబితాపై ఎటువంటి ప్రకటన లేకపోవడంతో లబ్ధిదారుల్లో అసంతృప్తి నెలకొంది. మొదటి జాబితాలో ఎంపికైన కొందరు మాత్రమే ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయగా, మరికొందరు నిధుల కొరతతో పనులు మధ్యలోనే ఆపేశారు. జూన్ 2న రెండో జాబితా విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించినా, ఆ హామీ ఇంకా నెరవేరలేదు. నిర్మాణం పూర్తయిన వారికి చివరి బిల్లులు, ఉపాధి హామీ కింద చెల్లించాల్సిన మొత్తాలు పెండింగ్‌లో ఉండటంతో లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే రెండో జాబితా ప్రకటించాలని వారు కోరుతున్నారు.