బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

తెలంగాణలో క్యూఆర్ కోడ్‌తో కొత్త రేషన్ కార్డులు….!

విజయభారతి హైదరాబాద్ న్యూస్ Jul 18, 2026,

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…

తెలంగాణలో క్యూఆర్ కోడ్‌తో కొత్త రేషన్ కార్డులు
తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులను డెబిట్ కార్డు సైజులో క్యూఆర్ కోడ్‌తో సిద్ధం చేసి పంపిణీ చేయనుంది. ఇప్పటికే ఈ కార్డులు పలు జిల్లాలకు చేరాయి. కార్డుపై యజమాని ఫొటో, పేరు, అడ్రస్, సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఫొటోలను ముద్రించారు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే లబ్ధిదారులు, తీసుకున్న రేషన్ వివరాలు తెలుస్తాయి. త్వరలో సీఎం కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. కాగా రాష్ట్రంలో 1.05 కోట్ల రేషన్ కార్డులున్నాయి.