బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…108 అంబులెన్స్‌లో సురక్షిత ప్రసవం తల్లి, బిడ్డ క్షేమం…ఈఎంటి జగదీష్, పైలట్ నరేందర్ సమయస్ఫూర్తికి ప్రశంసలు….పల్లె గ్రామపంచాయతీ కి దోమల కిల్లింగ్ మెషిన్ వితరణ చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్యామ్ సుందర్ …. ఉపాధ్యాయుడు శ్యాంసుందర్ కు ధన్యవాదాలు తెలిపిన పల్లె గ్రామ సర్పంచ్ మనిషా సంజీవ్ వెల్లడి..చిన్ననాటి మిత్రుల ఆత్మీయ కలయిక…. ఫ్రెండ్షిప్ డే వేడుకల్లో చేనేత వైస్ చైర్మన్‌కు ఘన సన్మానం….ఆకుల రాజు తండ్రి మృతిపై అయ్యప్ప ఫౌండేషన్ సభ్యుల ప్రగాఢ సానుభూతి…. కుటుంబ సభ్యులను పరామర్శించిన అయ్యప్ప ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్….డొంకేశ్వర్ మండల అభివృద్ధికి కృషి చేస్తా…. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి….నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద గంజాయి ప్యాకెట్లతో…. అనుమానితుడు అదుపులో.. జిల్లాలో పెరుగుతున్న గంజాయి మాఫియాపై ఆందోళన……ఆర్మూర్ అభివృద్ధికి కేంద్ర నిధులే లక్ష్యం…. ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి….మరోసారి మూడు నెలల రేషన్‌ బియ్యం పంపిణీ…జక్రాన్మండల కేంద్రంలో జిల్లా సూపర్వైజర్ స్వరాజ్ 108,102 ఆకస్మిక తనిఖీ…..పార్క్ స్థలాన్ని కబ్జా చేసి అక్రమ నిర్మానందసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…108 అంబులెన్స్‌లో సురక్షిత ప్రసవం తల్లి, బిడ్డ క్షేమం…ఈఎంటి జగదీష్, పైలట్ నరేందర్ సమయస్ఫూర్తికి ప్రశంసలు….పల్లె గ్రామపంచాయతీ కి దోమల కిల్లింగ్ మెషిన్ వితరణ చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్యామ్ సుందర్ …. ఉపాధ్యాయుడు శ్యాంసుందర్ కు ధన్యవాదాలు తెలిపిన పల్లె గ్రామ సర్పంచ్ మనిషా సంజీవ్ వెల్లడి..చిన్ననాటి మిత్రుల ఆత్మీయ కలయిక…. ఫ్రెండ్షిప్ డే వేడుకల్లో చేనేత వైస్ చైర్మన్‌కు ఘన సన్మానం….ఆకుల రాజు తండ్రి మృతిపై అయ్యప్ప ఫౌండేషన్ సభ్యుల ప్రగాఢ సానుభూతి…. కుటుంబ సభ్యులను పరామర్శించిన అయ్యప్ప ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్….డొంకేశ్వర్ మండల అభివృద్ధికి కృషి చేస్తా…. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి….నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద గంజాయి ప్యాకెట్లతో…. అనుమానితుడు అదుపులో.. జిల్లాలో పెరుగుతున్న గంజాయి మాఫియాపై ఆందోళన……ఆర్మూర్ అభివృద్ధికి కేంద్ర నిధులే లక్ష్యం…. ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి….మరోసారి మూడు నెలల రేషన్‌ బియ్యం పంపిణీ…జక్రాన్మండల కేంద్రంలో జిల్లా సూపర్వైజర్ స్వరాజ్ 108,102 ఆకస్మిక తనిఖీ…..పార్క్ స్థలాన్ని కబ్జా చేసి అక్రమ నిర్మానం
తెలంగాణ వార్తలు

పల్లె గ్రామపంచాయతీ కి దోమల కిల్లింగ్ మెషిన్ వితరణ చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్యామ్ సుందర్ …. ఉపాధ్యాయుడు శ్యాంసుందర్ కు ధన్యవాదాలు తెలిపిన పల్లె గ్రామ సర్పంచ్ మనిషా సంజీవ్ వెల్లడి..

విజయభారతి ఆర్మూర్ న్యూస్, ఆగష్టు 05

ఆర్మూర్ మండలంలోని పల్లె (హరిపూర్) గ్రామపంచాయతీకి ప్రభుత్వ ఉపాధ్యాయుడు పరంకుశం శ్యాంసుందర్ వారి తండ్రి క్రీస్తు శేషులు మర్రిగడ్డ నర్సయ్య జ్ఞాపకార్థం 15 వేళారుపాయల విలువగల దోమల కిల్లింగ్ మిషన్ బుధవారం గ్రామ సర్పంచ్ పార్దేమ్ మనీషా సంజీవ్ కు అందజేశారు ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మన పల్లె ప్రజలు దోమల బారిన పడకుండా ఉండాలని దోమల కిల్లింగ్ మిషన్ వితరణ చేసిన ఇదే గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్యాంసుందర్ కు గ్రామస్తులు తరఫున తన పాలకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాగే ముందు ముందు సేవ మార్గంలో ముందు ఉండాలని ఆకాంక్షించారు దీంతో గ్రామస్తులందరూ హర్షం వ్యక్తం చేశారు

108 అంబులెన్స్‌లో సురక్షిత ప్రసవం తల్లి, బిడ్డ క్షేమం…ఈఎంటి జగదీష్, పైలట్ నరేందర్ సమయస్ఫూర్తికి ప్రశంసలు….