బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…108 అంబులెన్స్‌లో సురక్షిత ప్రసవం తల్లి, బిడ్డ క్షేమం…ఈఎంటి జగదీష్, పైలట్ నరేందర్ సమయస్ఫూర్తికి ప్రశంసలు….పల్లె గ్రామపంచాయతీ కి దోమల కిల్లింగ్ మెషిన్ వితరణ చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్యామ్ సుందర్ …. ఉపాధ్యాయుడు శ్యాంసుందర్ కు ధన్యవాదాలు తెలిపిన పల్లె గ్రామ సర్పంచ్ మనిషా సంజీవ్ వెల్లడి..చిన్ననాటి మిత్రుల ఆత్మీయ కలయిక…. ఫ్రెండ్షిప్ డే వేడుకల్లో చేనేత వైస్ చైర్మన్‌కు ఘన సన్మానం….ఆకుల రాజు తండ్రి మృతిపై అయ్యప్ప ఫౌండేషన్ సభ్యుల ప్రగాఢ సానుభూతి…. కుటుంబ సభ్యులను పరామర్శించిన అయ్యప్ప ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్….డొంకేశ్వర్ మండల అభివృద్ధికి కృషి చేస్తా…. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి….నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద గంజాయి ప్యాకెట్లతో…. అనుమానితుడు అదుపులో.. జిల్లాలో పెరుగుతున్న గంజాయి మాఫియాపై ఆందోళన……ఆర్మూర్ అభివృద్ధికి కేంద్ర నిధులే లక్ష్యం…. ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి….మరోసారి మూడు నెలల రేషన్‌ బియ్యం పంపిణీ…జక్రాన్మండల కేంద్రంలో జిల్లా సూపర్వైజర్ స్వరాజ్ 108,102 ఆకస్మిక తనిఖీ…..పార్క్ స్థలాన్ని కబ్జా చేసి అక్రమ నిర్మానందసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…108 అంబులెన్స్‌లో సురక్షిత ప్రసవం తల్లి, బిడ్డ క్షేమం…ఈఎంటి జగదీష్, పైలట్ నరేందర్ సమయస్ఫూర్తికి ప్రశంసలు….పల్లె గ్రామపంచాయతీ కి దోమల కిల్లింగ్ మెషిన్ వితరణ చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్యామ్ సుందర్ …. ఉపాధ్యాయుడు శ్యాంసుందర్ కు ధన్యవాదాలు తెలిపిన పల్లె గ్రామ సర్పంచ్ మనిషా సంజీవ్ వెల్లడి..చిన్ననాటి మిత్రుల ఆత్మీయ కలయిక…. ఫ్రెండ్షిప్ డే వేడుకల్లో చేనేత వైస్ చైర్మన్‌కు ఘన సన్మానం….ఆకుల రాజు తండ్రి మృతిపై అయ్యప్ప ఫౌండేషన్ సభ్యుల ప్రగాఢ సానుభూతి…. కుటుంబ సభ్యులను పరామర్శించిన అయ్యప్ప ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్….డొంకేశ్వర్ మండల అభివృద్ధికి కృషి చేస్తా…. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి….నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద గంజాయి ప్యాకెట్లతో…. అనుమానితుడు అదుపులో.. జిల్లాలో పెరుగుతున్న గంజాయి మాఫియాపై ఆందోళన……ఆర్మూర్ అభివృద్ధికి కేంద్ర నిధులే లక్ష్యం…. ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి….మరోసారి మూడు నెలల రేషన్‌ బియ్యం పంపిణీ…జక్రాన్మండల కేంద్రంలో జిల్లా సూపర్వైజర్ స్వరాజ్ 108,102 ఆకస్మిక తనిఖీ…..పార్క్ స్థలాన్ని కబ్జా చేసి అక్రమ నిర్మానం
తెలంగాణ వార్తలు

108 అంబులెన్స్‌లో సురక్షిత ప్రసవం తల్లి, బిడ్డ క్షేమం…ఈఎంటి జగదీష్, పైలట్ నరేందర్ సమయస్ఫూర్తికి ప్రశంసలు….

(విజయభారతి), జక్రాన్‌పల్లి న్యూస్ :ఆగస్టు 5

పల్లె గ్రామపంచాయతీ కి దోమల కిల్లింగ్ మెషిన్ వితరణ చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్యామ్ సుందర్ …. ఉపాధ్యాయుడు శ్యాంసుందర్ కు ధన్యవాదాలు తెలిపిన పల్లె గ్రామ సర్పంచ్ మనిషా సంజీవ్ వెల్లడి..

జక్రాన్‌పల్లి మండలం కలిగోట్ గ్రామానికి చెందిన కమ్మరి సోని (20), భర్త సురేష్‌కు బుధవారం అకస్మాత్తుగా ప్రసవ వేదనలు ప్రారంభమయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్ సేవలకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్ (వాహనం నం. TS08UL5236) సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని గర్భిణిని ఆర్మూర్ ఏరియా ఆసుపత్రికితరలిస్తుండగా, మార్గమధ్యంలోనే ప్రసవ నొప్పులుతీవ్రతరమయ్యాయి.పరిస్థితిని వెంటనే అంచనా వేసిన ఈఎంటి రాథోడ్ జగదీష్, పైలట్ నరేందర్ సమయస్ఫూర్తితో వ్యవహరించిఅంబులెన్స్‌లోనే సురక్షితంగా ప్రసవం నిర్వహించారు. అనంతరం తల్లి, నవజాత శిశువును మెరుగైన వైద్య చికిత్స కోసం ఆర్మూర్ ఏరియా ఆసుపత్రికి తరలించి చేర్పించారు.ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. అత్యవసర సమయంలో చాకచక్యంగా స్పందించి సురక్షిత ప్రసవం జరిపిన 108 ఈఎంటి జగదీష్, పైలట్ నరేందర్‌లను కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందిస్తూ వారి సేవలను ప్రశంసించారు.