పదవిని ప్రకటించారు ఇవ్వడం విస్మరించారు…
ప్రకటించారు….! పదవిని ఇవ్వడం విస్మరించారు? -తెలంగాణ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ కుటుంబాన్ని అగౌరవపరిచిన ప్రభుత్వం -శ్వేత ఐలమ్మకు మహిళ కమిషన్ సభ్యురాలుగా బాధ్యతలు అప్పగించాలి -గజ్వేల్ నియోజకవర్గ రజక సంఘం అధ్యక్షులు రాచమల్ల...
