త్రివేణి టాలెంట్ స్కూల్ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొన్న త్రివేణి స్కూల్ డైరెక్టర్ వీరేంద్ర చౌదరి
త్రివేణి స్కూల్ ప్రిన్సిపల్ అనిత రావు ఆధ్వర్యంలో ఘనంగా సైన్స్ ఎక్స్పో శేరిలింగంపల్లి విజయ భారతి న్యూస్ ;శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో ఉన్న త్రివేణి టాలెంట్ స్కూల్ విద్య సంస్థ లో శనివారం రోజు...
