రాజకీయాలకు దూరంగా దగ్గుపాటి
రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు కారంచేడులో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ వ్యాఖ్యలు రాజకీయంగా ఇదే తన చివరి ప్రసంగమని వెల్లడి మిగతా జీవితాన్ని పుస్తకాలు రాసుకుంటూ గడిపేస్తానన్న నేత కోట్లు...