శేరిలింగంపల్లి మాదాపూర్ విజయభారతి న్యూస్ ;
మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీలోని శ్రీశ్రీశ్రీ పోచమ్మ దేవలయంలో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ వి.జగదీశ్వర్ గౌడ్ గారు..