మదనాపురం( కొత్తకోట) :కొత్తకోట సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో చదువుతున్న ఇద్దరు బాలికలు రాష్ట్రస్థాయి క్రీడల్లో చక్కటి ప్రతిభను కనపరిచిన కే . నందిని l Bipc మరియుజి . లక్ష్మి 10 వ తరగతి
రాష్ట్రస్థాయి హ్యాండ్ వాల్ మరియు టార్గెట్ బాల్ పోటీలలో మొదటి స్థానం సంపాదించడం జరిగింది.
అందుకు గాను స్కూల్ యాజమాన్యం ప్రిన్సిపల్ కె .మాధవి మాట్లాడుతూ కొత్తకోట నుండి రాష్ట్ర స్థాయి దాక వెళ్లి చక్కటి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు ఇంకా రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయస్థాయిలో ప్రతిభ కనబరచాలని అందుకు నా సహకారం మీకు ఎల్లప్పుడూ ఉంటుందని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో పీడి.స్వప్న
పిఇటి. భారతి కళాశాల యాజమాన్యం, విద్యార్థులు అభినందనలు తెలిపారు
