బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

వేలంపాటలో వెండి నాణెం దక్కించుకున్న బండారు శ్రీనివాస్ ముదిరాజ్ దంపతులు

వేలంపాటలో వెండి నాణెం దక్కించుకున్న బండారు శ్రీనివాస్ ముదిరాజ్ దంపతులు

శేరిలింగంపల్లి మియాపూర్ విజయభారతి న్యూస్ ; మియాపూర్ డివిజన్ పరిధిలో గల మియాపూర్ యూత్ అసోసియేషన్ అద్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ దేవి నవరాత్రులలో తొమ్మిది రోజులు పూజ చేసిన వెండి నాణెంను వేలంపాటలో బండారు శ్రీనివాస్ ముదిరాజ్ దంపతులు 223000 రూపాయలకు దక్కించుకున్నారు. లక్కీ డ్రాలో వెండి నాణెం ను గోల్కొండ రామకృష్ణ పొందారు.ఈ కార్యక్రమంలో మియాపూర్ గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సబ్యులు మరియు మియాపూర్ యూత్ అసోసియేషన్ సబ్యులు తదితరులు పల్గొన్నారు.

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…