Breaking News

అప్పులు తీర్చలేక హాస్టల్ భవనం పై నుంచి దూకి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

హైదరాబాద్ విజయ భారతి న్యూస్ ; కోకాపేటలో నాగ ప్రభాకర్ (27) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి హాస్టల్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

మృతుడు నాగ ప్రభాకర్ ఏపీలోని తణుకుకు చెందిన వ్యక్తి.. గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.

రిపోర్టర్లకు అక్రిడేషన్ ఉంటేనే ఎలక్షన్ వివరాలు ఇస్తారట…

కొంతకాలంగా అప్పుల్లో కూరుకుపోయిన ప్రభాకర్.. వాటిని తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న నార్సింగి పోలీసులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *