శేరిలింగంపల్లి విజయభారతి న్యూస్ ; ఆర్ లక్ష్మణ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అఖిలభారత యాదవ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి గా యాదవ్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెనుకబడిన అన్ని వర్గాలకు సేవలు ప్రతినిత్యం సేవలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నమ్ముకుని ఉన్న ఆర్ లక్ష్మణ్ యాదవ్ కి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని బీసీఐకే వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ కి సోనియా గాంధీ కి రాహుల్ గాంధీ కి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బిసి సీనియర్ నాయకులు హనుమంతరావు అన్ని బీసీ సంఘాల తరఫున కాంగ్రెస్ పార్టీకి విన్నవించుకుంటున్నాం బేరి రామచందర్ యాదవ్ బీసీ ఐక్య వేదిక తరపున యాదవ్ సంఘాల తరఫున బీసీ సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు మధు యాదవ్ అందెల సత్యనారాయణ యాదవ్ మరియు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
