వికారాబాద్ విజయ భారతి న్యూస్ ;
వికారాబాద్ జిల్లా గేటువనంపల్లిలో దారుణం చోటు చేసుకుంది అరుంధ అనే మహిళ కొడుకు రిత్విక్తో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. తమను బావి వద్దకు తీసుకెళ్లిన తల్లి, ముందుగా తనను బావిలో నెట్టాలని చూసిందని కుమార్తె ప్రజ్వల తెలిపింది. అమ్మా నన్ను బావిలో పడేయొద్దు అనడంతో ఇంటికి పంపించిందని శేఖర్ అనే వ్యక్తి తన తల్లికి కాల్ చేసి వేధించాడని, చనిపోతున్నా, గుడ్బై అని అతనికి ఫోన్ చేసి చెప్పిందని కూతురు పేర్కొంది.
