ప్రాణాపాయ స్థితిలో పసిపాప ప్రాణానికి ఆయుష్షు ను అందించండి నిరుపేద కుటుంబాన్ని పసికందు ప్రాణాన్ని నిలిపేందుకు చేయి చేయి కలుపుదాం తోచినంత సహాయం చేద్దాం.నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం వన్నేల్ (బి) గ్రామానికి చెందిన బురకల వినయ్, నివేదిత, దంపతులకు రెండు నెలల బిడ్డ ప్రస్తుతం ఆ బిడ్డ పసి పాప హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. పసిపాపకు బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ చేయాలి. అందుకు బాధిత కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు రూ.4,50 లక్షల రూపాయలను ఖర్చు చేశారు. ఇంకా పసి ప్రాణానికి వైద్యం ఖర్చులు రూ.15 లక్షలు అవసరమని డాక్టర్ లు చెప్పడంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బాధిత నిరుపేద కుటుంబం, కావున మానవత్వంతో దాతలు ముందుకు వచ్చి ఈ పసి ప్రాణానికి అండగ నిలుస్తూ ఆయుష్షును అందించాలని బాధిత కుటుంబ సభ్యులు ప్రాధేయపడుతున్నారు.ఈ ఫోన్ నెంబర్ కు ఫోన్ పే ద్వారా గూగుల్ పే ద్వారా గాని :-8179417494 నేరుగా వచ్చి అయినా సరే దాతలు ముందుకొచ్చి సహాయం చేయాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
