బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

భూంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ పాఠశాలకు లింగంపల్లి నుండి వస్తున్న…. విద్యార్థులకు ఆటో సౌకర్యం కల్పించిన ప్రధానోపాధ్యాయులు లోకేశ్వర్

విజయభారతి : కామారెడ్డి న్యూస్ ; సుంకరి గంగా మోహన్..

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల్ లింగంపల్లి గ్రామం నుండి భూంపల్లి పాఠశాలకు వస్తున్న 15 మంది విద్యార్థులకు వారి సౌకర్యార్థం కొరకు లింగంపల్లి గ్రామస్తుల సహకారంతో ప్రధానోపాధ్యాయులు లోకేశ్వర్ సార్ గారు గ్రామస్తులతో మాట్లాడి వారి సహకారంతో ఆటో మాట్లాడటం జరిగింది ఇలా ఆటో ఏర్పాటు చేయడంతో లింగంపల్లి గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు ఆటో ఏర్పాటు చేయడంలో లింగంపల్లి గ్రామ సర్పంచ్ లావణ్య రమేష్ ఉప సర్పంచ్ గంగాధర్. భూంపల్లి గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గ్రామ ఉపసర్పంచ్ రాజయ్య వార్డ్ మెంబర్లు గ్రామస్తులు ఎంతగానో ప్రోత్సహించారు భూంపల్లి పాఠశాల తరఫున ప్రధానోపాధ్యాయులు మరియు లింగంపల్లి గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లకు గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లోకేశ్వర్, ఉపాధ్యాయులు.శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, ఉమాదేవి, ముత్తన్న, హైమావతి, మాలతి, చింతల లింగం పాల్గొన్నారు

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…