బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

టిఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవితను కలిసిన శేరిలింగంపల్లి టిఆర్ఎస్ నాయకులు

విజయభారతి శేరిలింగంపల్లి న్యూస్ ; శేరిలింగంపల్లి తెలంగాణ రక్షణ సేన పార్టీ ఇంచార్జ్ గా వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ ను నియమించినందుకు టి ఆర్ ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవితను శేరిలింగంపల్లి టి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు గురువారం రోజు ఆమె నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో టి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు సైనికుల కష్టపడి పనిచేయాలని అన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేసి కష్టపడిన ఏ ఒక్క కార్యకర్తను కూడా తను మరువనని ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తించి పదవులు అందజేస్తుందని అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లిలో టి ఆర్ ఎస్ పార్టీ జెండా ఎగురవేసి వాసవి చంద్రశేఖర్ ప్రసాదను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టి ఆర్ ఎస్ పార్టీ సినీయర్ నాయకులు కొల్లూరు కుమార్, లావణ్య బండారి, దయానంద, అస్లాం, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…