బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

డ్రైవింగ్ లైసెన్స్: ఇకపై 3 గంటల వీడియో శిక్షణ తప్పనిసరి…

విజయభారతి : నిజామాబాద్ న్యూస్ Jul 18, 2026,

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…

డ్రైవింగ్ లైసెన్స్: ఇకపై 3 గంటల వీడియో శిక్షణ తప్పనిసరి
తెలంగాణ : డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియను రాష్ట్ర రవాణా శాఖ కఠినతరం చేసింది. రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. లెర్నింగ్ లైసెన్స్ తీసుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో రోడ్డు భద్రతపై మూడు గంటల పాటు వీడియో పాఠాలు చూడాలి. ఈ పాఠాలకు హాజరైన వారిని మాత్రమే డ్రైవింగ్ లైసెన్సుల కోసం ట్రాక్ టెస్టులకు అనుమతిస్తారు. కూకట్‌పల్లిలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ విధానాన్ని నగరంలోని అన్ని ఆర్టీఓ కార్యాలయాలకు విస్తరించనున్నారు. ఈ శిక్షణ సమయంలో ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి.