బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

నీట్ లీక్‌పై పార్లమెంట్‌లో చర్చకు సిద్ధం: జేపీ నడ్డా

(విజయభారతి.:హైదరాబాద్ :న్యూస్ ) Jul 23, 2026,

నీట్ లీక్‌పై పార్లమెంట్‌లో చర్చకు సిద్ధం: జేపీ నడ్డా
నీట్ (NEET) పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలపై పార్లమెంట్‌లో సుదీర్ఘ చర్చకు సిద్ధంగా ఉన్నామని కేంద్రమంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈ అంశాన్ని రాహుల్ గాంధీ, ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దని ఆయన కోరారు. పరీక్షల వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోనూ పేపర్ లీక్‌లు జరిగాయని గుర్తు చేస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌పై సభలోనే చర్చిద్దామని ఆయన అన్నారు.

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…