బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

జులై 24న అంతర్జాతీయ స్వీయ సంరక్షణ దినోత్సవం..

(విజయభారతి నిజామాబాద్) న్యూస్ జులై 23

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…

నిజమాబాద్ జిల్లా సందర్భంగా తెలంగాణా రాష్ట్ర 108 అంబులెన్స్ సేవల కార్యనిర్వాహణ అధికారి బి. సుధాకర్ విడుదల చేసిన మీడియా నివేదిక చాలా బాధ్యతాయుతమైనది మరియు సమకాలీన సమాజానికి ఎంతో అవసరమైనది.ఆసుపత్రులు, వైద్యులపై మాత్రమే ఆధారపడకుండా.. మన దైనందిన జీవితంలో చిన్నచిన్న మార్పులతో మన ఆరోగ్యాన్ని మనమే ఎలా కాపాడుకోవచ్చో వివరించడం ఈ నివేదిక యొక్క ముఖ్య ఉద్దేశం.స్వీయ సంరక్షణ (సెల్ఫ్ కేర్ )అంటే ఏమిటి?మన శారీరక, మానసిక, మరియు ఎమోషనల్ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మనకు మనమే స్పృహతో తీసుకునే శ్రద్ధను స్వీయ సంరక్షణ అంటారు.స్వీయ సంరక్షణలో పాటించాల్సిన ముఖ్యమైన అంశాలు:పోషకాహారం: ప్రతిరోజూ సమతుల్య ఆహారం, తాజా పండ్లు, ఆకుకూరలు తీసుకోవడం.శారీరక శ్రమ: కనీసం 30 నిమిషాల నడక, యోగా లేదా వ్యాయామం చేయడం.తగినంత నిద్ర: రోజుకు 7 నుండి 8 గంటల ప్రశాంతమైన నిద్రపోవడం.మానసిక ప్రశాంతత: ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం చేయడం, సోషల్ మీడియాకు దూరంగా కొంత సమయం గడపడం.ప్రాథమిక ఆరోగ్య తనిఖీలు: రక్తపోటు (బీపీ ), షుగర్ లెవెల్స్ వంటి వాటిని క్రమంగా ఇంట్లోనే పరిశీలించుకోవడం.108 ఈ.ఎం.ఆర్.ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ వంటి అత్యవసర సేవా సంస్థలు ఇలాంటి అవగాహన కల్పించడం వల్ల ప్రజలలో ఆరోగ్య బాధ్యత పెరుగుతుంది. అత్యవసర పరిస్థితులు రాకముందే మనల్ని మనం రక్షించుకోవడం ఉత్తమం.