ఇకనుండి డేట్ అఫ్ బర్త్ ప్రూఫ్ ఆధార్ కార్డు కాదు – సుప్రీంకోర్టు సంచలన తీర్పు
విజయ భారతి న్యూస్ ;ఒక వ్యక్తి వయస్సు నిర్ధార ణకు స్కూల్ సర్టిఫికెట్ ను ప్రామాణికంగా తీసుకోవా లని, సుప్రీంకోర్టు స్పష్టం చేసింది, ఆధార్ కార్డు ఆధారంగా నిర్ణయానికి రాకూడదని పేర్కొంది, పదవతరగతి ధ్రువీకరణ...
