రంగారెడ్డి జిల్లాలో అక్రమ డిప్యూటేషన్లు రద్దు చేయాలి.!రంగారెడ్డి జిల్లా చౌదర్ గూడా మండల కేంద్రంలో రోడ్డుపై విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థుల ఆందోళన!
Big breaking.. ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టినా విద్యార్థులు.! డిప్యూటేషన్ పై వెళ్లిన ఇద్దరు ఉపాధ్యాయులను తిరిగి రప్పించాలని డిమాండ్.! విజయ భారతి న్యూస్ ; రంగారెడ్డి జిల్లా షాద్ నగర్...
