బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

భర్త వేధింపులు తాళలేక విడాకులు తీసుకున్న భార్య

భర్త వేధింపులు తాళలేక విడాకులు తీసుకున్న భార్య

విడాకులు తీసుకున్న భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…

శేరిలింగంపల్లి మాదాపూర్ విజయ భారతి న్యూస్ ; భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత విడాకులు తీసుకుంది. విడాకులు తీసుకున్న భర్త ప్రవర్తన మారలేదని ఆ వివాహిత మాదాపూర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. తనకు తన కుటుంబ సభ్యులకు గుర్తు తెలియని నెంబర్ల నుంచి చెడు సందేశాలు, నగ్న ఫొటోలు పంపిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాదాపూర్ కు చెందిన బాధితురాలు సరెడ్డి శ్వేత తన భర్త తిరుమలరెడ్డితో విడాకులు తీసుకుంది. అయితే ఇటీవల ఆమెకు తెలియని నెంబర్ల నుంచి తన మాజీ భర్త చెడు సందేశాలు, నగ్న ఫొటోలు పంపిస్తున్నాడని. ఈ ఫొటోలు సోషల్ మీడి యాలో పోస్టు చేస్తానని ఆమెను బెదిరిస్తున్నాడని దాంతో విసుగు చెందిన బాధితురాలు తన మాజీ భర్తపై మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు తిరుమలరెడ్డిపై సెక్షన్ 66(ఇ) 67(ఎ) ఐటీ యాక్ట్ కింద మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.