బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

గన్నుతో కాల్చుకొని వాజేడు ఎస్సై ఆత్మహత్య

గన్నుతో కాల్చుకొని వాజేడు ఎస్సై ఆత్మహత్య

విజయ భారతి న్యూస్ ములుగు జిల్లా: ములుగు జిల్లా వాజేడు ఎస్సై రుద్రారపు హరీష్ గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ ఘటనకు ముందు నిన్న ఓ యువతితో ఎస్సై రిసార్ట్ కు వెళ్ళినట్లు తెలిసింది. అయితే ఇంట్లో వేరే పెళ్లి సంబంధం చూస్తుండటంతో మనస్థాపం చెంది సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం. దీంతోపాటు గత నెలలో ఈయన విధులు నిర్వహిస్తున్న పీఎస్ పరిధిలో ఇన్ఫార్మర్స్ నెపంతో ఇద్దరిని హత్య చేసారు. అప్పటి నుండి హరీష్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు తెలిసింది. భారీ ఎన్కౌంటర్ జరిగిన మరుసటిరోజే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎస్సై ఆత్మహత్య కలకలం రేపుతుంది, ఎస్సై హరీష్ ఆత్మహత్యకు ఎన్కౌంటర్ కు ఏమైనా సంబంధం ఉందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…