అతివలకు అండగా సీఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లపుడు నిలుస్తుంది - జగదీశ్వర్ గౌడ్, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శేరిలింగంపల్లి విజయ భారతి న్యూస్ ; మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిదేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి...
