గార్బేజ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు: కమిషనర్ ఆమ్రపాలి
హైదరాబాద్, విజయ భారతి డెయిలీ : గార్బేజ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలని జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి కాట అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం అడిషనల్, జోనల్ కమిషనర్లతో...
