ఆలూరు స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం 10 మందికి పైగా మృతి మరి కొంతమందికి తీవ్ర గాయాలు
విజయభారతి న్యూస్ రంగారెడ్డి జిల్లా ; రంగారెడ్డి జిల్లాలో ఘోరా రోడ్డు ప్రమాదం జరిగింది. చేవెళ్ల మండలం ఆలూరు స్టేజి వద్ద అదుపు తప్పిన లారీ ఫుడ్ పాత్పైకి దూసుకెళ్లింది. దీంతో ఫుట్పాత్ పై...
