ఎఫ్ టి ఎల్ బఫర్ జోన్ పూర్తి డీటైల్స్‌తో వెబ్‌సైట్ – ఇక ల్యాండ్ కొనేవారు జాగ్రత్తపడొచ్చు !
విజయ భరతి న్యూస్ ; హైదరాబాద్ లో సొంత ఇల్లు లేదా స్థలం కొనుక్కునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరాన్ని హైడ్రా గుర్తు చేసింది. హైదరాబాద్‌లో చాలావరకు చెరువులు, నాలాలను ఆక్రమించి...
