రాఘవేంద్ర కాలనిలో రాజ్యమేలుతున్న అక్రమ నిర్మాణాలు
టౌన్ ప్లానింగ్ అధికారుల వల్లే ప్రభుత్వ ఆదాయానికి గండి ఇష్టారాజ్యంగా అక్రమ అంతస్తుల నిర్మాణాలు చోద్యం చూస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు మామూళ్ల కు పరిమితమైన చైన్ మెన్ లక్ష్మీ నారాయణ -సమస్యలను పట్టించుకోవడం...
