బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…

మెరుగైన వైద్యం అందాలి..

మెరుగైన వైద్య సేవలు అందజేయాలిబిజెపి మండల శాఖ అధ్యక్షులు అనుమల సంపత్ రెడ్డిగజ్వేల్ నియోజకవర్గం, 09 డిసెంబర్ 2024 : సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి […]

Tue, Dec 10 2024 7:18 AM 0

కొడుకుతో పాటు బావిలో దూకి తల్లి ఆత్మహత్య

వికారాబాద్ విజయ భారతి న్యూస్ ;వికారాబాద్ జిల్లా గేటువనంపల్లిలో దారుణం చోటు చేసుకుంది అరుంధ అనే మహిళ కొడుకు రిత్విక్తో సహా బావిలో దూకి […]

Mon, Dec 9 2024 11:19 PM 0

వికారాబాద్ మండల వ్యవసాయాధికారిగా ప్రసన్న లక్ష్మి

వికారాబాద్ విజయభారతి న్యూస్ ; రైతులకు వ్యవసాయంలో ఎలాంటి సమస్యలు ఉన్న పరిష్కరిస్తామని,రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని వికారాబాద్ మండల నూతన వ్యవసాయ అధికారి […]

Mon, Dec 9 2024 4:01 PM 0

సోనియా వల్లే తెలంగాణ…దశాబ్దాల ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకున్న దేవత…నీలం మధు ముదిరాజ్..చిట్కుల్ గ్రామంలో ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు..

నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకొని తమ పార్టీని పణంగా పెట్టి తెలంగాణ ప్రజలకు స్వరాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత సోనియా గాంధీ కే […]

Mon, Dec 9 2024 8:37 AM 0

కేంద్ర ప్రభుత్వం కొత్త పాన్ కార్డు…కేంద్ర ప్రభుత్వం కొత్త పాన్ కార్డ్ 2.0 🪪 వెర్షన్‌ని ప్రకటించింది. అయితే దీని కోసం ప్రజలు ఏమీ చేయనవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి కొత్తగా అప్‌డేట్ చేసిన పాన్ కార్డ్‌ని ప్రభుత్వం నేరుగా మీ చిరునామాకు పంపుతుంది. సామాన్య ప్రజలు ఆందోళన చెందవద్దని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాన్ కార్డ్ అప్‌డేట్ కోసం ఎటువంటి ఫోన్లు కానీ మెసేజ్లు కానీ మెయిల్‌లకు సమాధానం ఇవ్వవద్దని ఏదైనా సమాచారం గుర్తుతెలియని వ్యక్తులకు ఫోన్ కాల్స్ కు ఎవరికి సమాధానం ఇవ్వద్దని ఓ,టీ,పీ,లను కూడా చెప్పవద్దని జాగ్రత్త వహించి, సైబర్ క్రైమ్ మోసాలను నివారించే క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మేరకు ప్రజలు జాగ్రత్త వహించాలని అన్నారు.

Mon, Dec 9 2024 8:30 AM 0

తెలంగాణ తల్లి చిత్రం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతీకగా చూపేట్లుగా రూపొందించబడింది

హైదరాబాద్ విజయ భారతి న్యూస్ ; తెలంగాణ తల్లి చిత్రంలో ఒక మహిళా ప్రతిమ ఉంది. ఆమె ఒక ఆధునిక భారతీయ స్త్రీ వేషంలో […]

Sat, Dec 7 2024 11:27 AM 0

వడ్డీ రేట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన

హైదరాబాద్ విజయ భారతి న్యూస్ : డిసెంబర్ 06రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా,ఆర్‌బీఐ, మరోసారి వడ్డీ రేట్లను యథాతథం గానే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. […]

Fri, Dec 6 2024 2:31 PM 0