Breaking News

రాష్ట్రంలో మరో 4 రోజులు వర్షాలు!.. ఇవాళ ఈ జిల్లాల్లో

రాష్ట్రంలో మరో 4 రోజులు వర్షాలు!.. ఇవాళ ఈ జిల్లాల్లో

Jul 22, 2026,

మరోసారి మూడు నెలల రేషన్‌ బియ్యం పంపిణీ…

రాష్ట్రంలో మరో 4 రోజులు వర్షాలు!.. ఇవాళ ఈ జిల్లాల్లో
తెలంగాణ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. బుధవారం లేదా గురువారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని, దీంతో మరో 4 రోజులు వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, JGL, సిరిసిల్ల, BPL, ములుగు, భద్రాద్రి, KMM జిల్లాల్లో వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *