విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసిన రవీందర్ యాదవ్
శేరిలింగంపల్లి విజయభారతి న్యూస్ ; మంగళవారం రోజు తెలంగాణ భవన్ లో శేరిలింగంపల్లి నియోజకవర్గం విస్కృత స్థాయి సమావేశానికి హాజరై విజయవంతం చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు విద్యార్థి నాయకులకు బి ఆర్...