ముందు హైడ్రా ఆ తరువాతే ఎల్ ఆర్ ఎస్
తెలంగాణ ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులరైజేషన్ ప్రక్రియ చేపట్టింది. కానీ హైడ్రా చర్యలతో ఆ ప్రక్రియపై అనుమానాలు ప్రారంభమయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో జరుగుతున్న హైడ్రా కూల్చివేతల కారణంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై అధికారులు...
