కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భగత్ సింగ్ జన్మదిన వేడుకలు ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన – బండి రమేష్
కూకట్ పల్లి విజయ భారతి న్యూస్ ;భరతమాత దాస్య శృంఖలాలను తెంచేందుకు తన ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి ఉరికంబo ఎక్కిన గొప్ప ధీరోదాత్తుడు భగత్ సింగ్ అని కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్...
