అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బీసీ నాయకులు భేరి ఆంజనేయులు యాదవ్ , పరిగి కంటెస్టెడ్ ఎమ్మెల్యే బేరి రామచందర్ యాదవ్
వికారాబాద్ విజయభారతి న్యూస్ ; మిట్టకంకల్ గ్రామం పూడూరు మండలం వికారాబాద్ జిల్లాలోశ్రీ అయయప్పస్వామి మహా పడి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో చేవెళ్ల అయ్యప్ప స్వామి దేవాలయంలోని గురు...
