జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా కేసీఆర్ ను కలిసిన రవీందర్ యాదవ్
భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ కు కేసీఆర్ ప్రశంసలు కష్టపడిన ప్రతివారికి పార్టీలో గుర్తింపు దక్కుతుందని హామీ శేరిలింగంపల్లి విజయ భారతి న్యూస్ ; భారాస అధినేత కేసీఆర్ ను శేరిలింగంపల్లి యువనేత...
