కేబినెట్లోకి కోమటిరెడ్డి మరో ముగ్గురికి ఛాన్స్
తెలంగాణ రాష్ట్రం విజయ భారతి న్యూస్ ; తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం రోజు కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలవనున్నారు. మంత్రివర్గ విస్తరణపై చర్చించడానికే రేవంత్ రెడ్డి...
