ప్రమాదంలో ప్రభుత్వ బ్యాంకులు
విజయభారతి న్యూస్ ; ప్రభుత్వ బ్యాంకులు ప్రమాదంలో పడ్డాయి. రాష్ర్టాలను, ఆయా శాఖల నిపుణులను, పార్లమెంటరీ చర్చలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నది నిజం. ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నా తొలుత పెద్ద...
