డాక్టర్ అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ‘డాక్టర్ కలాం లెగసీ హ్యాకథాన్ 2024 వుమెన్ ఇన్ రోబోటిక్స్’ పోస్టర్ ఆవిష్కరణ
శేరిలింగంపల్లి మాదాపూర్ విజయ భారతి న్యూస్ ; డాక్టర్ అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని, డాక్టర్ కలాం లెగసీ హ్యాకథాన్ 2024 – వుమెన్ ఇన్ రోబోటిక్స్ పేరుతో ప్రతిష్టాత్మక హ్యాకథాన్‌ను ప్రారంభించామని,ఈ కార్యక్రమం...
