Breaking News

సోనియా వల్లే తెలంగాణ…దశాబ్దాల ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకున్న దేవత…నీలం మధు ముదిరాజ్..చిట్కుల్ గ్రామంలో ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు..

నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకొని తమ పార్టీని పణంగా పెట్టి తెలంగాణ ప్రజలకు స్వరాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత సోనియా గాంధీ కే దక్కుతుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్...

కేంద్ర ప్రభుత్వం కొత్త పాన్ కార్డు…కేంద్ర ప్రభుత్వం కొత్త పాన్ కార్డ్ 2.0 🪪 వెర్షన్‌ని ప్రకటించింది. అయితే దీని కోసం ప్రజలు ఏమీ చేయనవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి కొత్తగా అప్‌డేట్ చేసిన పాన్ కార్డ్‌ని ప్రభుత్వం నేరుగా మీ చిరునామాకు పంపుతుంది. సామాన్య ప్రజలు ఆందోళన చెందవద్దని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాన్ కార్డ్ అప్‌డేట్ కోసం ఎటువంటి ఫోన్లు కానీ మెసేజ్లు కానీ మెయిల్‌లకు సమాధానం ఇవ్వవద్దని ఏదైనా సమాచారం గుర్తుతెలియని వ్యక్తులకు ఫోన్ కాల్స్ కు ఎవరికి సమాధానం ఇవ్వద్దని ఓ,టీ,పీ,లను కూడా చెప్పవద్దని జాగ్రత్త వహించి, సైబర్ క్రైమ్ మోసాలను నివారించే క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మేరకు ప్రజలు జాగ్రత్త వహించాలని అన్నారు.

తెలంగాణ తల్లి చిత్రం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతీకగా చూపేట్లుగా రూపొందించబడింది

హైదరాబాద్ విజయ భారతి న్యూస్ ; తెలంగాణ తల్లి చిత్రంలో ఒక మహిళా ప్రతిమ ఉంది. ఆమె ఒక ఆధునిక భారతీయ స్త్రీ వేషంలో ఉంటుంది, ఆమె చేతల్లో వివిధ రకాల పంటల గింజలు...

మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన ఆర్. ఆర్. ఆర్. బాధితులు, రైతులు

విజయ భారతి న్యూస్ ; ఆర్ ఆర్ ఆర్ విషయంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీని, ఎన్నికల తర్వాత మాట తప్పిన వైఖరిని మంత్రికి వివరించారు.సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి,...

వడ్డీ రేట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన

హైదరాబాద్ విజయ భారతి న్యూస్ : డిసెంబర్ 06రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా,ఆర్‌బీఐ, మరోసారి వడ్డీ రేట్లను యథాతథం గానే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షా...

డిసెంబర్ 22న పెళ్లిపీటలెక్కబోతున్న స్టార్ షట్లర్ పీవీ సింధు

విజయ భారతి న్యూస్ ;2సార్లు ఒలింపిక్ పతకాన్ని గెలిచిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు డిసెంబర్ 22న రాజస్థాన్ లోని ఉదయపురలో పెళ్లి చేసుకోనున్నారు. పోసిడెక్స్ టెక్నాలజీస్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్న...

వికలాంగుల సంక్షేమం కోసం కృషి చేసింది కేసీఆరే

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదైనా వికలాంగులకే చేసిందేమీ లేదు మనోధైర్యంతో ప్రపంచాన్ని జయించే సత్తా ఉంది ఎంతో మంది ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా వారితో కలిసి కేక్ కట్ చేసిన...

ఆర్ లక్ష్మణ్ యాదవ్ కి మంత్రి పదవి ఇవ్వాలి – భేరి రామచందర్ యాదవ్ డిమాండ్

శేరిలింగంపల్లి విజయభారతి న్యూస్ ; ఆర్ లక్ష్మణ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అఖిలభారత యాదవ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి గా యాదవ్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెనుకబడిన అన్ని...

శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థినిలపై ఆగని అరాచకాలు

మదినగూడ బ్రాంచ్ లో వైస్ ప్రిన్సిపల్ శివ వేధింపులు తమను వేధిస్తున్నారంటూ కంటతడి పెట్టిన విద్యార్థులు ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాలు శేరిలింగంపల్లి చందానగర్ విజయభారతి న్యూస్ ; శ్రీ చైతన్య కాలేజీ అరాచకాలు...

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు

హైదరాబాద్ పంజాగుట్ట విజయ భారతి న్యూస్ ; మాజీ మంత్రి హరీష్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో మంగళవారం రోజు కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు...