రాజేంద్రుని ఇలాకాలో జగన్నాథ్ ప్రతాప్ ల ప్రతాపం! అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యప్ప సొసైటీ
అనుమతులు నిల్ నిర్మాణాలు ఫుల్ చైన్మెన్ నుండి జోనల్ కమిషనర్ వరకు అందరిపై ఆరోపణలు అయ్యప్ప సొసైటీలో క్రమ నిర్మాణాలను ఆపేదేవరు అక్రమ నిర్మాణాదారులకు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల సహాయ సహకారాలు శేరిలింగంపల్లి...
