తెలంగాణ ఓలింపిక్ ఆసోసియేషన్ జాయింట్ సెక్రటరీ గా కొండ విజయ్ కుమార్
శేరిలింగంపల్లి చందానగర్ విజయభారతి న్యూస్ ; తెలంగాణ ఓలింపిక్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్షిగా తెలంగాణ హాకీ ప్రెసిడెంట్ (telangana hockey president) చందానగర్ కు చెందిన కొండ విజయ్ కుమార్ విజయం సాదించారు. బుధవారం...
