సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన కొలన్ హన్మంత్ రెడ్డి
విజయ భారతి న్యూస్ ; కుత్బుల్లాపూర్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహా నిధి...
