శిల్పా మోహన్ రెడ్డికి హైడ్రా నోటీసులు
సంగారెడ్డి జిల్లాలోని నల్లవాగును కబ్జా చేసి వెంచర్ వేసినట్లు గుర్తింపు వెంచర్‌లోని అక్రమణలను తొలగించే పనిలో అధికారులు వైఎస్ఆర్ మంత్రివర్గంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న శిల్పా మోహన్ రెడ్డి ఏపీ మాజీ...
