రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బాబా సాహెబ్ అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెబుతూ మంత్రి పదవికి రాజీనామా చేయాలి – శేరిలింగంపల్లి సోషల్ మీడియా కన్వీనర్ కవి రాజ్
నిరసనలో పాల్గొని అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేసిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్, ఎంబిసి చైర్మన్ జేరిపెట్టి జైపాల్ శేరిలింగంపల్లి చందానగర్ విజయభారతి న్యూస్ ;కేంద్ర హోంమంత్రి అమిత్ షా...
