తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూల మాల వేసిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి
గజ్వేల్, 10 డిసెంబర్ 2024 (విజన్ ఆంధ్ర) : మూర్ఖత్వపు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరాకాష్ట చర్యగా తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తూ కాంగ్రెస్ హస్తం గుర్తు తల్లిని సెక్రటేరియట్ లో పెట్టిన...
